హరి కారుణ్య స్తోత్రం
|| హరి కారుణ్య స్తోత్రం || యా త్వరా జలసంచారే యా త్వరా వేదరక్షణే. మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హర. యా త్వరా మందరోద్ధారే యా త్వరాఽమృతరక్షణే. మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే. యా త్వరా క్రోడవేషస్య విధృతౌ భూసమృద్ధృతౌ. మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే. యా త్వరా చాంద్రమాలాయా ధారణే పోథరక్షణే. మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే. యా…