అట్లతద్ది పూజా విధానం
అట్లతద్ది పూజా విధానం (Atla Thaddi Pooja Vidhanam Telugu PDF)` అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్!’ అంటూ పాడుతూ, ఆటపాటలూ, చప్పట్లూ, కోలాహలమూ, సందడితో జరిగే పండుగ ఇది. చంద్రోదయ సమయం తరువాత ఈ పండుగ ఊపునందుకుంటుంది. గౌరీదేవిని విధ్యుక్తంగా పదహారు ఉపచారాలతోనూ పూజించుకుని, పసుపు కుంకుమలు, వస్త్రాలు సమర్పించుకుని, అట్లు నివేదించి, తాము ఆహ్వానించిన ముత్తయిదువులకు తాంబూలాలతో సహా వాయనాలు ఇవ్వడం… ఇట్లా బహు సంబరంగా సాగుతుంది అట్ల తద్దె. ఆశ్వయుజ బహుళ…