Download HinduNidhi App
Misc

వల్లభేశ హృదయ స్తోత్రం

Vallabhesha Hridayam Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| వల్లభేశ హృదయ స్తోత్రం ||

శ్రీదేవ్యువాచ –

వల్లభేశస్య హృదయం కృపయా బ్రూహి శంకర.

శ్రీశివ ఉవాచ –

ఋష్యాదికం మూలమంత్రవదేవ పరికీర్తితం.

ఓం విఘ్నేశః పూర్వతః పాతు గణనాథస్తు దక్షిణే.

పశ్చిమే గజవక్త్రస్తు ఉత్తరే విఘ్ననాశనః.

ఆగ్నేయ్యాం పితృభక్తస్తు నైరృత్యాం స్కందపూర్వజః.

వాయవ్యామాఖువాహస్తు ఈశాన్యాం దేవపూజితః.

ఊర్ధ్వతః పాతు సుముఖో హ్యధరాయాం గజాననః.

ఏవం దశదిశో రక్షేత్ వికటః పాపనాశనః.

శిఖాయాం కపిలః పాతు మూర్ధన్యాకాశరూపధృక్.

కిరీటిః పాతు నః ఫాలం భ్రువోర్మధ్యే వినాయకః.

చక్షుషీ మే త్రినయనః శ్రవణౌ గజకర్ణకః.

కపోలయోర్మదనిధిః కర్ణమూలే మదోత్కటః.

సదంతో దంతమధ్యేఽవ్యాత్ వక్త్రం పాతు హరాత్మజః.

చిబుకే నాసికే చైవ పాతు మాం పుష్కరేక్షణః.

ఉత్తరోష్ఠే జగద్వ్యాపీ త్వధరోష్ఠేఽమృతప్రదః.

జిహ్వాం విద్యానిధిః పాతు తాలున్యాపత్సహాయకః.

కిన్నరైః పూజితః కంఠం స్కంధౌ పాతు దిశాం పతిః.

చతుర్భుజో భుజౌ పాతు బాహుమూలేఽమరప్రియః.

అంసయోరంబికాసూనురంగులీశ్చ హరిప్రియః.

ఆంత్రం పాతు స్వతంత్రో మే మనః ప్రహ్లాదకారకః.

ప్రాణాఽపానౌ తథా వ్యానముదానం చ సమానకం.

యశో లక్ష్మీం చ కీర్తిం చ పాతు నః కమలాపతిః.

హృదయం తు పరంబ్రహ్మస్వరూపో జగదిపతిః.

స్తనౌ తు పాతు విష్ణుర్మే స్తనమధ్యం తు శాంకరః.

ఉదరం తుందిలః పాతు నాభిం పాతు సునాభికః.

కటిం పాత్వమలో నిత్యం పాతు మధ్యం తు పావనః.

మేఢ్రం పాతు మహాయోగీ తత్పార్శ్వం సర్వరక్షకః.

గుహ్యం గుహాగ్రజః పాతు అణుం పాతు జితేంద్రియః.

శుక్లం పాతు సుశుక్లస్తు ఊరూ పాతు సుఖప్రదః.

జంఘదేశే హ్రస్వజంఘో జానుమధ్యే జగద్గురుః.

గుల్ఫౌ రక్షాకరః పాతు పాదౌ మే నర్తనప్రియః.

సర్వాంగం సర్వసంధౌ చ పాతు దేవారిమర్దనః.

పుత్రమిత్రకలత్రాదీన్ పాతు పాశాంకుశాధిపః.

ధనధాన్యపశూంశ్చైవ గృహం క్షేత్రం నిరంతరం.

పాతు విశ్వాత్మకో దేవో వరదో భక్తవత్సలః.

రక్షాహీనం తు యత్స్థానం కవచేన వినా కృతం.

తత్సర్వం రక్షయేద్దేవో మార్గవాసీ జితేంద్రియః.

అటవ్యాం పర్వతాగ్రే వా మార్గే మానావమానగే.

జలస్థలగతో వాఽపి పాతు మాయాపహారకః.

సర్వత్ర పాతు దేవేశః సప్తలోకైకసంక్షితః.

య ఇదం కవచం పుణ్యం పవిత్రం పాపనాశనం.

ప్రాతఃకాలే జపేన్మర్త్యః సదా భయవినాశనం.

కుక్షిరోగప్రశమనం లూతాస్ఫోటనివారణం.

మూత్రకృచ్ఛ్రప్రశమనం బహుమూత్రనివారణం.

బాలగ్రహాదిరోగాణాన్నాశనం సర్వకామదం.

యః పఠేద్ధారయేద్వాఽపి కరస్థాస్తస్య సిద్ధయః.

యత్ర యత్ర గతశ్చాశ్పీ తత్ర తత్రాఽర్థసిద్ధిదం.

యశ్శృణోతి పఠతి ద్విజోత్తమో విఘ్నరాజకవచం దినే దినే.

పుత్రపౌత్రసుకలత్రసంపదః కామభోగమఖిలాంశ్చ విందతి.

యో బ్రహ్మచారిణమచింత్యమనేకరూపం ధ్యాయేజ్జగత్రయహితేరతమాపదఘ్నం.

సర్వార్థసిద్ధిం లభతే మనుష్యో విఘ్నేశసాయుజ్యముపేన్న సంశయః.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
వల్లభేశ హృదయ స్తోత్రం PDF

Download వల్లభేశ హృదయ స్తోత్రం PDF

వల్లభేశ హృదయ స్తోత్రం PDF

Leave a Comment