శివ మానస పూజ
|| Shiva Manasa Puja || రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ । జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥ సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ । శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం తాంబూలం మనసా మయా విరచితం…