అర్ధనారీశ్వరాష్టకమ్ PDF తెలుగు
Download PDF of Ardhanarishvara Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
అర్ధనారీశ్వరాష్టకమ్ తెలుగు Lyrics
|| అర్ధనారీశ్వరాష్టకమ్ ||
అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౧ ||
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివప్రియాయై చ శివప్రియాయ
నమః శివాయై చ నమః శివాయ || ౨ ||
మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౩ ||
కస్తూరికాకుంకుమలేపనాయై
శ్మశానభస్మాంగవిలేపనాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౪ ||
పాదారవిందార్పితహంసకాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
కలామయాయై వికలామయాయ
నమః శివాయై చ నమః శివాయ || ౫ ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ || ౬ ||
ప్రఫుల్లనీలోత్పలలోచనాయై
వికాసపంకేరుహలోచనాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ || ౭ ||
అంతర్బహిశ్చోర్ధ్వమధశ్చ మధ్యే
పురశ్చ పశ్చాచ్చ విదిక్షు దిక్షు |
సర్వం గతాయై సకలం గతాయ
నమః శివాయై చ నమః శివాయ || ౮ ||
ఉపమన్యుకృతం స్తోత్రమర్ధనారీశ్వరాహ్వయమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి శివలోకే మహీయతే || ౯ ||
ఇతి శ్రీఉపమన్యువిరచితం అర్ధనారీశ్వరాష్టకమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఅర్ధనారీశ్వరాష్టకమ్
READ
అర్ధనారీశ్వరాష్టకమ్
on HinduNidhi Android App