అష్ట మహిషీ కృష్ణ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Ashtamahishhe Krishna Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
అష్ట మహిషీ కృష్ణ స్తోత్రం తెలుగు Lyrics
|| అష్ట మహిషీ కృష్ణ స్తోత్రం ||
హృద్గుహాశ్రితపక్షీంద్ర- వల్గువాక్యైః కృతస్తుతే.
తద్గరుత్కంధరారూఢ రుక్మిణీశ నమోఽస్తు తే.
అత్యున్నతాఖిలైః స్తుత్య శ్రుత్యంతాత్యంతకీర్తిత.
సత్యయోజితసత్యాత్మన్ సత్యభామాపతే నమః.
జాంబవత్యాః కంబుకంఠాలంబ- జృంభికరాంబుజ.
శంభుత్ర్యంబకసంభావ్య సాంబతాత నమోఽస్తు తే.
నీలాయ విలసద్భూషా- జలయోజ్జ్వాలమాలినే.
లోలాలకోద్యత్ఫాలాయ కాలిందీపతయే నమః.
జైత్రచిత్రచరిత్రాయ శాత్రవానీకమృత్యవే.
మిత్రప్రకాశాయ నమో మిత్రవిందాప్రియాయ తే.
బాలనేత్రోత్సవానంత- లీలాలావణ్యమూర్తయే.
నీలాకాంతాయ తే భక్తవాలాయాస్తు నమో నమః.
భద్రాయ స్వజనావిద్యానిద్రా- విద్రవణాయ వై.
రుద్రాణీభద్రమూలాయ భద్రాకాంతాయ తే నమః.
రక్షితాఖిలవిశ్వాయ శిక్షితాఖిలరక్షసే.
లక్షణాపతయే నిత్యం భిక్షుశ్లక్ష్ణాయ తే నమః.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఅష్ట మహిషీ కృష్ణ స్తోత్రం
READ
అష్ట మహిషీ కృష్ణ స్తోత్రం
on HinduNidhi Android App