అశ్వినీ దేవతా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Ashwini Devata Stotram Mahabharatam Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
అశ్వినీ దేవతా స్తోత్రం తెలుగు Lyrics
|| అశ్వినీ దేవతా స్తోత్రం ||
ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ
గిరావాశంసామి తపసా హ్యనంతౌ|
దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానా-
-వధిక్షిపంతౌ భువనాని విశ్వా || ౧
హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ
నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ|
శుక్లం వయంతౌ తరసా సువేమా-
-వధిష్యయంతావసితం వివస్వతః || ౨
గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికా-
-మముంచతామశ్వినౌ సౌభగాయ|
తావత్ సువృత్తావనమంత మాయయా
వసత్తమా గా అరుణా ఉదావహన్ || ౩
షష్టిశ్చ గావస్త్రిశతాశ్చ ధేనవ
ఏకం వత్సం సువతే తం దుహంతి|
నానాగోష్ఠా విహితా ఏకదోహనా-
-స్తావశ్వినౌ దుహతో ధర్మముక్థ్యమ్ || ౪
ఏకాం నాభిం సప్తశతా అరాః శ్రితా
ప్రధిష్వన్యా వింశతిరర్పితా అరాః|
అనేమిచక్రం పరివర్తతేఽజరం
మాయాశ్వినౌ సమనక్తి చర్షణీ || ౫
ఏకం చక్రం వర్తతే ద్వాదశారం
షణాభిమేకాక్షమృతస్య ధారణమ్|
యస్మిన్ దేవా అధివిశ్వే విషక్తా-
-స్తావశ్వినౌ ముంచతో మా విషీదతమ్ || ౬
అశ్వినావిందుమమృతం వృత్తభూయౌ
తిరోధత్తామశ్వినౌ దాసపత్నీ|
హిత్వా గిరిమశ్వినౌ గాముదా చరంతౌ
తద్వృష్టిమహ్నా ప్రస్థితౌ బలస్య || ౭
యువాం దిశో జనయథో దశాగ్రే
సమానం మూర్ధ్ని రథ యాతం వియంతి|
తాసాం యాతమృషయోఽనుప్రయాంతి
దేవా మనుష్యాః క్షితిమాచరంతి || ౮
యువాం వర్ణాన్వికురుథో విశ్వరూపాం-
-స్తేఽధిక్షిపంతే భువనాని విశ్వా|
తే భానవోఽప్యనుసృతాశ్చరంతి
దేవా మనుష్యాః క్షితిమాచరంతి || ౯
తౌ నాసత్యావశ్వినౌ వాం మహేఽహం
స్రజం చ యాం బిభృథః పుష్కరస్య|
తౌ నాసత్యావమృతావృతావృధా-
-వృతే దేవాస్తత్ప్రపదే న సూతే || ౧౦
సుఖేన గర్భం లభేతాం యువానౌ
గతాసురేతత్ప్రపదే న సూతే|
సద్యో జాతో మాతరమత్తి గర్భ-
-స్తావశ్వినౌ ముంచథో జీవసే గాః || ౧౧
స్తోతుం న శక్నోమి గుణైర్భవంతౌ
చక్షుర్విహీనః పథి సంప్రమోహః|
దుర్గేఽహమస్మిన్పతితోఽస్మి కూపే
యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే || ౧౨
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి తృతీయోఽధ్యాయే అశ్విన స్తోతమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఅశ్వినీ దేవతా స్తోత్రం
READ
అశ్వినీ దేవతా స్తోత్రం
on HinduNidhi Android App