శ్రీ భ్రమరాంబాష్టకం PDF తెలుగు
Download PDF of Bhramaramba Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
|| శ్రీ భ్రమరాంబాష్టకం || చాంచల్యారుణలోచనాంచితకృపాం చంద్రార్కచూడామణిం చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ | చంచచ్చంపకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౧ || కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ | లోలాపాంగతరంగితైరధికృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౨ || రాజన్మత్తమరాలమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్ | రాజీవాయతమందమండితకుచాం రాజాధిరాజేశ్వరీం [పత్ర] శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౩ || షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ | షట్చక్రాంచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం...
READ WITHOUT DOWNLOADశ్రీ భ్రమరాంబాష్టకం
READ
శ్రీ భ్రమరాంబాష్టకం
on HinduNidhi Android App