దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Dakaradi Sri Dattatreya Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం ||
దత్తం వందే దశాతీతం దయాబ్ధి దహనం దమమ్ |
దక్షం దరఘ్నం దస్యుఘ్నం దర్శం దర్పహరం దవమ్ || ౧ ||
దాతారం దారుణం దాంతం దాస్యాదం దానతోషణమ్ |
దానం దానప్రియం దావం దాసత్రం దారవర్జితమ్ || ౨ ||
దిక్పం దివసపం దిక్స్థం దివ్యయోగం దిగంబరమ్ |
దివ్యం దిష్టం దినం దిశ్యం దివ్యాంగం దితిజార్చితమ్ || ౩ ||
దీనపం దీధితిం దీప్తం దీర్ఘం దీపం చ దీప్తగుమ్ |
దీనసేవ్యం దీనబంధుం దీక్షాదం దీక్షితోత్తమమ్ || ౪ ||
దుర్జ్ఞేయం దుర్గ్రహం దుర్గం దుర్గేశం దుఃఖభంజనమ్ |
దుష్టఘ్నం దుగ్ధపం దుఃఖం దుర్వాసోఽగ్ర్యం దురాసదమ్ || ౫ ||
దూతం దూతప్రియం దూష్యం దూష్యత్రం దూరదర్శిపమ్ |
దూరం దూరతమం దూర్వాభం దూరాంగం చ దూరగమ్ || ౬ ||
దేవార్చ్యం దేవపం దేవం దేయజ్ఞం దేవతోత్తమమ్ |
దేవజ్ఞం దేహినం దేశం దేశికం దేహిజీవనమ్ || ౭ ||
దైన్యం దైన్యహరం దైవం దైన్యదం దైవికాంతకమ్ |
దైత్యఘ్నం దైవతం దైర్ఘ్యం దైవజ్ఞం దైహికార్తిదమ్ || ౮ ||
దోషఘ్నం దోషదం దోషం దోషిత్రం దోర్ద్వయాన్వితమ్ |
దోషజ్ఞం దోహపం దోషేడ్బంధుం దోర్జ్ఞం చ దోహదమ్ || ౯ ||
దౌరాత్మ్యఘ్నం దౌర్మనస్యహరం దౌర్భాగ్యమోచనమ్ |
దౌష్టత్ర్యం దౌష్కుల్యదోషహరం దౌర్హృద్యభంజనమ్ || ౧౦ ||
దండజ్ఞం దండినం దండం దంభఘ్నం దంభిశాసనమ్ |
దంత్యాస్యం దంతురం దంశిఘ్నం దండ్యజ్ఞం చ దండదమ్ || ౧౧ ||
అనంతానంతనామాని సంతి తేఽనంతవిక్రమ |
వేదోఽపి చకితో యత్ర నృర్వాగ్ హృద్దూర కా కథా || ౧౨ ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం దకారాది దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowదకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం
READ
దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App