ధనలక్ష్మీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Dhanalakshmi Stotram Telugu
Lakshmi Ji ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
ధనలక్ష్మీ స్తోత్రం తెలుగు Lyrics
|| ధనలక్ష్మీ స్తోత్రం ||
శ్రీధనదా ఉవాచ-
దేవీ దేవముపాగమ్య నీలకంఠం మమ ప్రియం .
కృపయా పార్వతీ ప్రాహ శంకరం కరుణాకరం ..
శ్రీదేవ్యువాచ-
బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రాణాం కుటుంబినాం .
దరిద్ర-దలనోపాయమంజసైవ ధనప్రదం ..
శ్రీశివ ఉవాచ-
పూజయన్ పార్వతీవాక్యమిదమాహ మహేశ్వరః .
ఉచితం జగదంబాసి తవ భూతానుకంపయా ..
ససీతం సానుజం రామం సాంజనేయం సహానుగం .
ప్రణమ్య పరమానందం వక్ష్యేఽహం స్తోత్రముత్తమం ..
ధనదం శ్రద్దధానానాం సద్యః సులభకారకం .
యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ ..
పఠంతః పాఠయంతోఽపి బ్రాహ్మణైరాస్తికోత్తమైః .
ధనలాభో భవేదాశు నాశమేతి దరిద్రతా ..
భూభవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభాం .
ప్రార్థయేత్తాం యథాకామం కామధేనుస్వరూపిణీం ..
ధర్మదే ధనదే దేవి దానశీలే దయాకరే .
త్వం ప్రసీద మహేశాని యదర్థం ప్రార్థయామ్యహం ..
ధరామరప్రియే పుణ్యే ధన్యే ధనదపూజితే .
సుధనం ధార్మికం దేహి యజమానాయ సత్వరం ..
రమ్యే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే .
శశిప్రభమనోమూర్తే ప్రసీద ప్రణతే మయి ..
ఆరక్తచరణాంభోజే సిద్ధిసర్వార్థదాయికే .
దివ్యాంబరధరే దివ్యే దివ్యమాల్యోపశోభితే ..
సమస్తగుణసంపన్నే సర్వలక్షణలక్షితే .
శరచ్చంద్రముఖే నీలే నీలనీరజలోచనే ..
చంచరీకచమూచారుశ్రీహారకుటిలాలకే .
మత్తే భగవతి మాతః కలకంఠరవామృతే ..
హాసావలోకనైర్దివ్యైర్భక్తచింతాపహారికే .
రూపలావణ్యతారూణ్యకారుణ్యగుణభాజనే ..
క్వణత్కంకణమంజీరే లసల్లీలాకరాంబుజే .
రుద్రప్రకాశితే తత్త్వే ధర్మాధారే ధరాలయే ..
ప్రయచ్ఛ యజమానాయ ధనం ధర్మైకసాధనం .
మాతస్త్వం మేఽవిలంబేన దిశస్వ జగదంబికే ..
కృపయా కరుణాగారే ప్రార్థితం కురు మే శుభే .
వసుధే వసుధారూపే వసువాసవవందితే ..
ధనదే యజమానాయ వరదే వరదా భవ .
బ్రహ్మణ్యైర్బ్రాహ్మణైః పూజ్యే పార్వతీశివశంకరే ..
స్తోత్రం దరిద్రతావ్యాధిశమనం సుధనప్రదం .
శ్రీకరే శంకరే శ్రీదే ప్రసీద మయి కింకరే ..
పార్వతీశప్రసాదేన సురేశకింకరేరితం .
శ్రద్ధయా యే పఠిష్యంతి పాఠయిష్యంతి భక్తితః ..
సహస్రమయుతం లక్షం ధనలాభో భవేద్ ధ్రువం .
ధనదాయ నమస్తుభ్యం నిధిపద్మాధిపాయ చ .
భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాదిసంపదః ..
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowధనలక్ష్మీ స్తోత్రం
READ
ధనలక్ష్మీ స్తోత్రం
on HinduNidhi Android App