
ధన్వంతరీ మంత్ర PDF తెలుగు
Download PDF of Dhanvantari Mantra Telugu
Misc ✦ Mantra (मंत्र संग्रह) ✦ తెలుగు
ధన్వంతరీ మంత్ర తెలుగు Lyrics
|| ధన్వంతరీ మంత్ర ||
ధ్యానం
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే ।
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం
స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ॥
శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః ।
సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ ।
కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ ।
వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ॥
ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే ।
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరమ్ ॥
మంత్రం
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా ।
[పాఠాంతరః]
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా ।
గాయత్రీ మంత్రం
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి ।
తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్ ।
తారకమంత్రం
ఓం ధం ధన్వంతరయే నమః ।
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowధన్వంతరీ మంత్ర

READ
ధన్వంతరీ మంత్ర
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
