శ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం PDF తెలుగు
Download PDF of Dhundiraja Bhujanga Prayata Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం ||
ఉమాంగోద్భవం దంతివక్త్రం గణేశం
భుజాకంకణైః శోభినం ధూమ్రకేతుమ్ |
గలే హారముక్తావలీశోభితం తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే || ౧ ||
గణేశం వదేత్తం స్మరేత్ సర్వకార్యే
స్మరన్ సన్ముఖం జ్ఞానదం సర్వసిద్ధిమ్ |
మనశ్చింతితం కార్యమేవేషు సిద్ధ్యే-
-న్నమో బుద్ధికాంతం గణేశం నమస్తే || ౨ ||
మహాసుందరం వక్త్రచిహ్నం విరాటం
చతుర్ధాభుజం చైకదంతైకవర్ణమ్ |
ఇదం దేవరూపం గణం సిద్ధినాథం
నమో భాలచంద్రం గణేశం నమస్తే || ౩ ||
ససిందూరసత్కుంకుమైస్తుల్యవర్ణః
స్తుతైర్మోదకైః ప్రీయతే విఘ్నరాజః |
మహాసంకటచ్ఛేదకం ధూమ్రకేతుం
నమో గౌరిపుత్రం గణేశం నమస్తే || ౪ ||
యథా పాతకచ్ఛేదకం విష్ణునామ
తథా ధ్యాయతాం శంకరం పాపనాశః |
యథా పూజితే షణ్ముఖే శోకనాశో
నమో విఘ్ననాశం గణేశం నమస్తే || ౫ ||
సదా సర్వదా ధ్యాయతామేకదంతం
సుసిందూరకం పూజితం రక్తపుష్పైః |
సదా చర్చితం చందనైః కుంకుమాక్తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే || ౬ ||
నమో గౌరికాగర్భజాపత్య తుభ్యం
నమో జ్ఞానరూపిన్నమః సిద్ధికాంత |
నమో ధ్యేయపూజ్యాయ హే బుద్ధినాథ
సురాస్త్వాం భజంతే గణేశం నమస్తే || ౭ ||
భుజంగప్రయాతం పఠేద్యస్తు భక్త్యా
ప్రభాతే జపేన్నిత్యమేకాగ్రచిత్తః |
క్షయం యాంతి విఘ్నా దిశః శోభయంతం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే || ౮ ||
ఇతి శ్రీఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం

READ
శ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
