గజముఖ స్తుతి PDF తెలుగు
Download PDF of Gajamukha Stuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
గజముఖ స్తుతి తెలుగు Lyrics
|| గజముఖ స్తుతి ||
విచక్షణమపి ద్విషాం భయకరం విభుం శంకరం
వినీతమజమవ్యయం విధిమధీతశాస్త్రాశయం.
విభావసుమకింకరం జగదధీశమాశాంబరం
గణప్రముఖమర్చయే గజముఖం జగన్నాయకం.
అనుత్తమమనామయం ప్రథితసర్వదేవాశ్రయం
వివిక్తమజమక్షరం కలినిబర్హణం కీర్తిదం.
విరాట్పురుషమక్షయం గుణనిధిం మృడానీసుతం
గణప్రముఖమర్చయే గజముఖం జగన్నాయకం.
అలౌకికవరప్రదం పరకృపం జనైః సేవితం
హిమాద్రితనయాపతిప్రియసురోత్తమం పావనం.
సదైవ సుఖవర్ధకం సకలదుఃఖసంతారకం
గణప్రముఖమర్చయే గజముఖం జగన్నాయకం.
కలానిధిమనత్యయం మునిగతాయనం సత్తమం
శివం శ్రుతిరసం సదా శ్రవణకీర్తనాత్సౌఖ్యదం.
సనాతనమజల్పనం సితసుధాంశుభాలం భృశం
గణప్రముఖమర్చయే గజముఖం జగన్నాయకం.
గణాధిపతిసంస్తుతిం నిరపరాం పఠేద్యః పుమాన్-
అనారతముదాకరం గజముఖం సదా సంస్మరన్.
లభేత సతతం కృపాం మతిమపారసనతారిణీం
జనో హి నియతం మనోగతిమసాధ్యసంసాధినీం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowగజముఖ స్తుతి
READ
గజముఖ స్తుతి
on HinduNidhi Android App