గోపీనాయక అష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Gopinayaka Ashtaka Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
గోపీనాయక అష్టక స్తోత్రం తెలుగు Lyrics
|| గోపీనాయక అష్టక స్తోత్రం ||
సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలాపరిభూషితాయ.
ఉదారహాసాయ ససన్ముఖాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
ఆనందనందాదికదాయకాయ బకీబకప్రాణవినాశకాయ.
మృగేంద్రహస్తాగ్రజభూషణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
గోపాలలీలాకృతకౌతుకాయ గోపాలకాజీవనజీవనాయ.
భక్తైకగమ్యాయ నవప్రియాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
మంథానభాండాఖిలభంజనాయ హైయంగవీనాశనరంజనాయ.
గోస్వాదుదుగ్ధామృతపోషితాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
కలిందజాకూలకుతూహలాయ కిశోరరూపాయ మనోహరాయ.
పిశంగవస్త్రాయ నరోత్తమాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
ధరాధరాభాయ ధరాధరాయ శృంగారహారావలిశోభితాయ.
సమస్తగర్గోక్తిసులక్షణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
ఇభేంద్రకుంభస్థలఖండనాయ విదేశవృందావనమండనాయ.
హంసాయ కంసాసురమర్దనాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
శ్రీదేవకీసూనువిమోక్షణాయ క్షత్తోద్ధవాక్రూరవరప్రదాయ.
గదారిశంఖాబ్జచతుర్భుజాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowగోపీనాయక అష్టక స్తోత్రం
READ
గోపీనాయక అష్టక స్తోత్రం
on HinduNidhi Android App