శ్రీ కాళీ కవచం (జగన్మంగళం) PDF తెలుగు
Download PDF of Jaganmangala Kali Kavacham Telugu
Misc ✦ Kavach (कवच संग्रह) ✦ తెలుగు
శ్రీ కాళీ కవచం (జగన్మంగళం) తెలుగు Lyrics
|| శ్రీ కాళీ కవచం (జగన్మంగళం) ||
భైరవ్యువాచ |
కాళీపూజా శ్రుతా నాథ భావాశ్చ వివిధాః ప్రభో |
ఇదానీం శ్రోతుమిచ్ఛామి కవచం పూర్వసూచితమ్ || ౧ ||
త్వమేవ శరణం నాథ త్రాహి మాం దుఃఖసంకటాత్ |
సర్వదుఃఖప్రశమనం సర్వపాపప్రణాశనమ్ || ౨ ||
సర్వసిద్ధిప్రదం పుణ్యం కవచం పరమాద్భుతమ్ |
అతో వై శ్రోతుమిచ్ఛామి వద మే కరుణానిధే || ౩ ||
శ్రీ భైరవ ఉవాచ |
రహస్యం శృణు వక్ష్యామి భైరవి ప్రాణవల్లభే |
శ్రీజగన్మంగళం నామ కవచం మంత్రవిగ్రహమ్ || ౪ ||
పఠిత్వా ధారయిత్వా చ త్రైలోక్యం మోహయేత్ క్షణాత్ |
నారాయణోఽపి యద్ధృత్వా నారీ భూత్వా మహేశ్వరమ్ || ౫ ||
యోగినం క్షోభమనయద్యద్ధృత్వా చ రఘూద్వహః |
వరదీప్తాం జఘానైవ రావణాదినిశాచరాన్ || ౬ ||
యస్య ప్రసాదాదీశోఽపి త్రైలోక్యవిజయీ ప్రభుః |
ధనాధిపః కుబేరోఽపి సురేశోఽభూచ్ఛచీపతిః || ౭ ||
ఏవం చ సకలా దేవాః సర్వసిద్ధీశ్వరాః ప్రియే |
శ్రీజగన్మంగళస్యాస్య కవచస్య ఋషిః శివః || ౮ ||
ఛందోఽనుష్టుప్ దేవతా చ కాళికా దక్షిణేరితా |
జగతాం మోహనే దుష్టవిజయే భుక్తిముక్తిషు |
యోవిదాకర్షణే చైవ వినియోగః ప్రకీర్తితః || ౯ ||
అథ కవచమ్ |
శిరో మే కాళికా పాతు క్రీంకారైకాక్షరీ పరా |
క్రీం క్రీం క్రీం మే లలాటం చ కాళికా ఖడ్గధారిణీ || ౧౦ ||
హూం హూం పాతు నేత్రయుగ్మం హ్రీం హ్రీం పాతు శ్రుతిద్వయమ్ |
దక్షిణే కాళికే పాతు ఘ్రాణయుగ్మం మహేశ్వరీ || ౧౧ ||
క్రీం క్రీం క్రీం రసనాం పాతు హూం హూం పాతు కపోలకమ్ |
వదనం సకలం పాతు హ్రీం హ్రీం స్వాహా స్వరూపిణీ || ౧౨ ||
ద్వావింశత్యక్షరీ స్కంధౌ మహావిద్యాఖిలప్రదా |
ఖడ్గముండధరా కాళీ సర్వాంగమభితోఽవతు || ౧౩ ||
క్రీం హూం హ్రీం త్ర్యక్షరీ పాతు చాముండా హృదయం మమ |
ఐం హూం ఓం ఐం స్తనద్వంద్వం హ్రీం ఫట్ స్వాహా కకుత్స్థలమ్ || ౧౪ ||
అష్టాక్షరీ మహావిద్యా భుజౌ పాతు సకర్తృకా |
క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం పాతు కరౌ షడక్షరీ మమ || ౧౫ ||
క్రీం నాభిం మధ్యదేశం చ దక్షిణే కాళికేఽవతు |
క్రీం స్వాహా పాతు పృష్ఠం చ కాళికా సా దశాక్షరీ || ౧౬ ||
క్రీం మే గుహ్యం సదా పాతు కాళికాయై నమస్తతః |
సప్తాక్షరీ మహావిద్యా సర్వతంత్రేషు గోపితా || ౧౭ ||
హ్రీం హ్రీం దక్షిణే కాళికే హూం హూం పాతు కటిద్వయమ్ |
కాళీ దశాక్షరీ విద్యా స్వాహాంతా చోరుయుగ్మకమ్ || ౧౮ ||
ఓం హ్రీం క్రీం మే స్వాహా పాతు జానునీ కాళికా సదా |
కాళీ హృన్నామవిధేయం చతుర్వర్గఫలప్రదా || ౧౯ ||
క్రీం హూం హ్రీం పాతు సా గుల్ఫం దక్షిణే కాళికేఽవతు |
క్రీం హూం హ్రీం స్వాహా పదం పాతు చతుర్దశాక్షరీ మమ || ౨౦ ||
ఖడ్గముండధరా కాళీ వరదాభయధారిణీ |
విద్యాభిః సకలాభిః సా సర్వాంగమభితోఽవతు || ౨౧ ||
కాళీ కపాలినీ కుల్లా కురుకుల్లా విరోధినీ |
విప్రచిత్తా తథోగ్రోగ్రప్రభా దీప్తా ఘనత్విషః || ౨౨ ||
నీలా ఘనా బలాకా చ మాత్రా ముద్రా మితా చ మామ్ |
ఏతాః సర్వాః ఖడ్గధరా ముండమాలావిభూషణాః || ౨౩ ||
రక్షంతు మాం దిగ్విదిక్షు బ్రాహ్మీ నారాయణీ తథా |
మాహేశ్వరీ చ చాముండా కౌమారీ చాఽపరాజితా || ౨౪ ||
వారాహీ నారసింహీ చ సర్వాశ్రయాతిభూషణాః |
రక్షంతు స్వాయుధేర్దిక్షుః దశకం మాం యథా తథా || ౨౫ ||
ఇతి తే కథితం దివ్యం కవచం పరమాద్భుతమ్ |
శ్రీజగన్మంగళం నామ మహామంత్రౌఘవిగ్రహమ్ || ౨౬ ||
త్రైలోక్యాకర్షణం బ్రహ్మకవచం మన్ముఖోదితమ్ |
గురుపూజాం విధాయాథ విధివత్ ప్రపఠేత్తతః || ౨౭ ||
కవచం త్రిఃసకృద్వాపి యావజ్జ్ఞానం చ వా పునః |
ఏతచ్ఛతార్ధమావృత్య త్రైలోక్యవిజయీ భవేత్ || ౨౮ ||
త్రైలోక్యం క్షోభయత్యేవ కవచస్య ప్రసాదతః |
మహాకవిర్భవేన్మాసాత్ సర్వసిద్ధీశ్వరో భవేత్ || ౨౯ ||
పుష్పాంజలీన్ కాళికాయై మూలేనైవ పఠేత్ సకృత్ |
శతవర్షసహస్రాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ || ౩౦ ||
భూర్జే విలిఖితం చైతత్ స్వర్ణస్థం ధారయేద్యది |
శిఖాయాం దక్షిణే బాహౌ కంఠే వా ధారణాద్బుధః || ౩౧ ||
త్రైలోక్యం మోహయేత్ క్రోధాత్ త్రైలోక్యం చూర్ణయేత్ క్షణాత్ |
పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్ నానావిద్యానిధిర్భవేత్ || ౩౨ ||
బ్రహ్మాస్త్రాదీని శస్త్రాణి తద్గాత్రస్పర్శనాత్తతః |
నాశమాయాంతి సర్వత్ర కవచస్యాస్య కీర్తనాత్ || ౩౩ ||
మృతవత్సా చ యా నారీ వంధ్యా వా మృతపుత్రిణీ |
బహ్వపత్యా జీవవత్సా భవత్యేవ న సంశయః || ౩౪ ||
న దేయం పరశిష్యేభ్యో హ్యభక్తేభ్యో విశేషతః |
శిష్యేభ్యో భక్తియుక్తేభ్యో హ్యన్యథా మృత్యుమాప్నుయాత్ || ౩౫ ||
స్పర్ధాముద్ధూయ కమలా వాగ్దేవీ మందిరే ముఖే |
పౌత్రాంతం స్థైర్యమాస్థాయ నివసత్యేవ నిశ్చితమ్ || ౩౬ ||
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్దక్షకాళికామ్ |
శతలక్షం ప్రజప్త్వాపి తస్య విద్యా న సిద్ధ్యతి || ౩౭ ||
సహస్రఘాతమాప్నోతి సోఽచిరాన్మృత్యుమాప్నుయాత్ |
జపేదాదౌ జపేదంతే సప్తవారాణ్యనుక్రమాత్ || ౩౮ ||
నోధృత్య యత్ర కుత్రాపి గోపనీయం ప్రయత్నతః |
లిఖిత్వా స్వర్ణపాత్రే వై పూజాకాలే తు సాధకః |
మూర్ధ్నిం ధార్య ప్రయత్నేన విద్యారత్నం ప్రపూజయేత్ || ౩౯ ||
ఇతి శ్రీ కాళీ జగన్మంగళ కవచ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ కాళీ కవచం (జగన్మంగళం)
READ
శ్రీ కాళీ కవచం (జగన్మంగళం)
on HinduNidhi Android App