మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Marakatha Sri Lakshmi Ganapathi Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం తెలుగు Lyrics
|| మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం ||
వరసిద్ధిసుబుద్ధిమనోనిలయం
నిరతప్రతిభాఫలదాన ఘనం
పరమేశ్వర మాన సమోదకరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౧ ||
అణిమాం మహిమాం గరిమాం లఘిమాం
ఘనతాప్తి సుకామవరేశవశాన్
నిరతప్రదమక్షయమంగళదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౨ ||
జననీజనకాత్మవినోదకరం
జనతాహృదయాంతరతాపహరం
జగదభ్యుదయాకరమీప్సితదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౩ ||
వరబాల్యసుఖేలనభాగ్యకరం
స్థిరయౌవనసౌఖ్యవిలాసకరం
ఘనవృద్ధమనోహరశాంతికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౪ ||
నిగమాగమలౌకికశాస్త్రనిధి
ప్రదదానచణం గుణగణ్యమణిమ్
శతతీర్థవిరాజితమూర్తిధరమ్
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౫ ||
అనురాగమయం నవరాగయుతం
గుణరాజితనామవిశేషహితం
శుభలాభవరప్రదమక్షయదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౬ ||
పృథివీశ సుపూజితపాదయుగం
రథయాన విశేషయశోవిభవం
సకలాగమ పూజితదివ్యగుణం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౭ ||
గగనోద్భవగాంగసరిత్ప్రభవ
ప్రచురాంబుజపూజితశీర్షతలం
మణిరాజితహైమకిరీటయుతం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౮ ||
ద్విజరాజదివాకరనేత్రయుతం
కమనీయశుభావహకాంతిహితం
రమణీయ విలాసకథావిదితం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౯ ||
హృదయాంతరదీపకశక్తిధరం
మధురోదయదీప్తికళారుచిరం
సువిశాలనభోంగణదీప్తికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౧౦ ||
కవిరాజవిరాజితకావ్యమయం
రవికాంతి విభాసితలోకమయం
భువనైక విలాసితకీర్తిమయం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౧౧ ||
శ్రీ మరకత లక్ష్మీగణేశ స్తోత్రం సంపూర్ణమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowమరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం
READ
మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం
on HinduNidhi Android App