మయూరేశ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Mayuresha Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| మయూరేశ స్తోత్రం || పురాణపురుషం దేవం నానాక్రీడాకరం ముదా. మాయావినం దుర్విభాగ్యం మయూరేశం నమామ్యహం. పరాత్పరం చిదానందం నిర్వికారం హృదిస్థితం. గుణాతీతం గుణమయం మయూరేశం నమామ్యహం. సృజంతం పాలయంతం చ సంహరంతం నిజేచ్ఛయా. సర్వవిఘ్నహరం దేవం మయూరేశం నమామ్యహం. నానాదైత్యనిహంతారం నానారూపాణి బిభ్రతం. నానాయుధధరం భక్త్యా మయూరేశం నమామ్యహం. ఇంద్రాదిదేవతావృందైర- భిష్టతమహర్నిశం. సదసద్వక్తమవ్యక్తం మయూరేశం నమామ్యహం. సర్వశక్తిమయం దేవం సర్వరూపధరం విభుం. సర్వవిద్యాప్రవక్తారం మయూరేశం నమామ్యహం. పార్వతీనందనం శంభోరానంద- పరివర్ధనం. భక్తానందకరం నిత్యం మయూరేశం నమామ్యహం....
READ WITHOUT DOWNLOADమయూరేశ స్తోత్రం
READ
మయూరేశ స్తోత్రం
on HinduNidhi Android App