మీనాక్షీ పంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Meenakshi Pancharatnam Stotramtelugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| మీనాక్షీ పంచరత్న స్తోత్రం || ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం. విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం శించన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురాం. సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకిం. శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం. వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. నానాయోగిమునీంద్రహృన్నివసతీం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగలాం...
READ WITHOUT DOWNLOADమీనాక్షీ పంచరత్న స్తోత్రం
READ
మీనాక్షీ పంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App