మీనాక్షీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Meenakshi Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
మీనాక్షీ స్తోత్రం తెలుగు Lyrics
|| మీనాక్షీ స్తోత్రం ||
శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే || ౧ ||
చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌళివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనాంబికే || ౨ ||
కోటీరాంగదరత్నకుండలధరే కోదండబాణాంచితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలంబహారాంచితే |
శింజన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనాంబికే || ౩ ||
బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాంతస్థితే
పాశోదంకుశచాపబాణకలితే బాలేందుచూడాంచితే |
బాలే బాలకురంగలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే || ౪ ||
గంధర్వామరయక్షపన్నగనుతే గంగాధరాలింగితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మంత్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనాంబికే || ౫ ||
నాదే నారదతుంబురాద్యవినుతే నాదాంతనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాంతే కామకలే కదంబనిలయే కామేశ్వరాంకస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనాంబికే || ౬ ||
వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే |
శ్యామే చంద్రకళావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనాంబికే || ౭ ||
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే || ౮ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowమీనాక్షీ స్తోత్రం
READ
మీనాక్షీ స్తోత్రం
on HinduNidhi Android App