నటరాజ స్తుతి PDF

నటరాజ స్తుతి PDF

Download PDF of Nataraja Stuti Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు

|| నటరాజ స్తుతి || సదంచితముదంచిత- నికుంచితపదం ఝలఝలంచలిత- మంజుకటకం పతంజలిదృగంజన- మనంజనమచంచలపదం జననభంజనకరం| కదంబరుచిమంబరవసం పరమమంబుదకదంబ- కవిడంబకగలం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ| హరం త్రిపురభంజనమనంత- కృతకంకణమఖండ- దయమంతరహితం విరించిసురసంహతి- పురంధరవిచింతితపదం తరుణచంద్రమకుటం. పరం పదవిఖండితయమం భసితమండితతనుం మదనవంచనపరం చిరంతనమముం ప్రణవసంచితనిధిం పరచిదంబరనటం హృది భజ| అవంతమఖిలం జగదభంగగుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్- తరంగనికురుంబ- ధృతిలంపటజటం శమనదంభసుహరం భవహరం. శివం దశదిగంతరవిజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం హరం శశిధనంజయపతంగనయనం పరచిదంబరనటం హృది భజ| అనంతనవరత్నవిలసత్కటక- కింకిణిఝలం ఝలఝలం...

READ WITHOUT DOWNLOAD
నటరాజ స్తుతి
Share This
నటరాజ స్తుతి PDF
Download this PDF