నిశుంభసూదనీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Nishumbhasoodani Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
నిశుంభసూదనీ స్తోత్రం తెలుగు Lyrics
|| నిశుంభసూదనీ స్తోత్రం ||
సర్వదేవాశ్రయాం సిద్ధామిష్టసిద్ధిప్రదాం సురాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
రత్నహారకిరీటాదిభూషణాం కమలేక్షణాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
చేతస్త్రికోణనిలయాం శ్రీచక్రాంకితరూపిణీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
యోగానందాం యశోదాత్రీం యోగినీగణసంస్తుతాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
జగదంబాం జనానందదాయినీం విజయప్రదాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
సిద్ధాదిభిః సముత్సేవ్యాం సిద్ధిదాం స్థిరయోగినీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
మోక్షప్రదాత్రీం మంత్రాంగీం మహాపాతకనాశినీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
మత్తమాతంగసంస్థాం చ చండముండప్రమర్ద్దినీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
వేదమంత్రైః సుసంపూజ్యాం విద్యాజ్ఞానప్రదాం వరాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
మహాదేవీం మహావిద్యాం మహామాయాం మహేశ్వరీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowనిశుంభసూదనీ స్తోత్రం
READ
నిశుంభసూదనీ స్తోత్రం
on HinduNidhi Android App