శ్రీమన్ న్యాయసుధాస్తోత్రం PDF తెలుగు
Download PDF of Nyaysudha Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీమన్ న్యాయసుధాస్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీమన్ న్యాయసుధాస్తోత్రం ||
యదు తాపసలభ్యమనంతభవైస్దుతో పరతత్త్వమిహైకపదాత్ .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 1..
విహితం క్రియతే నను యస్య కృతే స చ భక్తిగుణో యదిహైకపదాత్ .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 2..
వనవాసముఖం యదవాప్తిఫలం తదనారతమత్ర హరిస్మరణం .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 3..
నిగమైరవిభావ్యమిదం వసు యత్ సుగమం పదమేకపదాదపి తత్ .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 4..
యదలభ్యమనేకభవైః స్వగురోః సుపదం స్వపదం తదిహైకపదాత్ .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 5..
గురుపాదసరోజరతిం కురుతే హరిపాదవినమ్రసుధీః స్వఫలం .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 6..
ఉదయాదపగచ్ఛతి గూఢతమః ప్రతిపక్షకృతం ఖలు యత్సుకృతేః .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 7..
దశమాంత్యపతిః సదనం న కదాఽప్యథ ముంచతి యత్స్వయమేవ రసాత్ .
జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ .. 8..
ఇతి శ్రీమాదనూరువిష్ణుతీర్థవిరచితం శ్రీన్యాయసుధాస్తోత్రం సంపూర్ణం .
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీమన్ న్యాయసుధాస్తోత్రం
READ
శ్రీమన్ న్యాయసుధాస్తోత్రం
on HinduNidhi Android App