శ్రీ శివమానసపూజా స్తోత్రం
|| శ్రీ శివమానసపూజా స్తోత్రం PDF || రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం. నానారత్నవిభూషితం మృగమదా మోదాంకితం చందనం.. జాతీచంపకవిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా. దీపం దేవ! దయానిధే ! పశుపతే ! హృత్కల్పితం గృహ్యతాం .. సౌవర్ణే నవరలఖండరచితే పాత్రే ఘృతం పాయసం. భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం.. శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం. తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు.. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం…



