
పంచాయుధ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Panchayudha Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
పంచాయుధ స్తోత్రం తెలుగు Lyrics
॥ శ్రీ పంచాయుధ స్తోత్రం ॥
స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం
సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ ।
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాఽహం శరణం ప్రపద్యే ॥
విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య
యస్య ధ్వనిర్దానవదర్పహంతా ।
తం పాంచజన్యం శశికోటిశుభ్రం
శంఖం సదాఽహం శరణం ప్రపద్యే ॥
హిరణ్మయీం మేరుసమానసారాం
కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ ।
వైకుంఠవామాగ్రకరాగ్రమృష్టాం
గదాం సదాఽహం శరణం ప్రపద్యే ॥
యజ్జ్యానినాదశ్రవణాత్సురాణాం
చేతాంసి నిర్ముక్తభయాని సద్యః ।
భవంతి దైత్యాశనిబాణవర్షైః
శారంగం సదాఽహం శరణం ప్రపద్యే ॥
రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ-
-చ్ఛేదక్షరత్క్షోణిత దిగ్ధసారమ్ ।
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే ॥
ఇమం హరేః పంచమహాయుధానాం
స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే ।
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి ॥
వనే రణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు ।
పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా
సుఖీభవేత్తత్కృత సర్వరక్షః ॥
యచ్చక్రశంఖం గదఖడ్గశారంగిణం
పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితమ్ ।
శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం
విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే ॥
జలే రక్షతు వారాహః స్థలే
రక్షతు వామనః ।
అటవ్యాం నారసింహశ్చ
సర్వతః పాతు కేశవః ॥
ఇతి పంచాయుధ స్తోత్రమ్ ॥
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowపంచాయుధ స్తోత్రం

READ
పంచాయుధ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
