రాఘవ స్తుతి PDF తెలుగు
Download PDF of Raghava Stuti Telugu
Shri Ram ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
రాఘవ స్తుతి తెలుగు Lyrics
|| రాఘవ స్తుతి ||
ఆంజనేయార్చితం జానకీరంజనం
భంజనారాతివృందారకంజాఖిలం.
కంజనానంతఖద్యోతకంజారకం
గంజనాఖండలం ఖంజనాక్షం భజే.
కుంజరాస్యార్చితం కంజజేన స్తుతం
పింజరధ్వంసకంజారజారాధితం.
కుంజగంజాతకంజాంగజాంగప్రదం
మంజులస్మేరసంపన్నవక్త్రం భజే.
బాలదూర్వాదలశ్యామలశ్రీతనుం
విక్రమేణావభగ్నత్రిశూలీధనుం.
తారకబ్రహ్మనామద్వివర్ణీమనుం
చింతయామ్యేకతారింతనూభూదనుం.
కోశలేశాత్మజానందనం చందనా-
నందదిక్స్యందనం వందనానందితం.
క్రందనాందోలితామర్త్యసానందదం
మారుతిస్యందనం రామచంద్రం భజే.
భీదరంతాకరం హంతృదూషిన్ఖరం
చింతితాంఘ్ర్యాశనీకాలకూటీగరం.
యక్షరూపే హరామర్త్యదంభజ్వరం
హత్రియామాచరం నౌమి సీతావరం.
శత్రుహృత్సోదరం లగ్నసీతాధరం
పాణవైరిన్ సుపర్వాణభేదిన్ శరం.
రావణత్రస్తసంసారశంకాహరం
వందితేంద్రామరం నౌమి స్వామిన్నరం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowరాఘవ స్తుతి
READ
రాఘవ స్తుతి
on HinduNidhi Android App