శ్రేయస్కరీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Shreyaskari Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రేయస్కరీ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రేయస్కరీ స్తోత్రం ||
శ్రేయస్కరి శ్రమనివారిణి సిద్ధవిద్యే
స్వానందపూర్ణహృదయే కరుణాతనో మే |
చిత్తే వస ప్రియతమేన శివేన సార్ధం
మాంగళ్యమాతను సదైవ ముదైవ మాతః || ౧ ||
శ్రేయస్కరి శ్రితజనోద్ధరణైకదక్షే
దాక్షాయణి క్షపిత పాతకతూలరాశే |
శర్మణ్యపాదయుగళే జలజప్రమోదే
మిత్రేత్రయీ ప్రసృమరే రమతాం మనో మే || ౨ ||
శ్రేయస్కరి ప్రణతపామర పారదాన
జ్ఞాన ప్రదానసరణిశ్రిత పాదపీఠే |
శ్రేయాంసి సంతి నిఖిలాని సుమంగళాని
తత్రైవ మే వసతు మానసరాజహంసః || ౩ ||
శ్రేయస్కరీతి తవనామ గృణాతి భక్త్యా
శ్రేయాంసి తస్య సదనే చ కరీ పురస్తాత్ |
కిం కిం న సిధ్యతి సుమంగళనామ మాలాం
ధృత్వా సుఖం స్వపితి శేషతనౌ రమేశః || ౪ ||
శ్రేయస్కరీతి వరదేతి దయాపరేతి
వేదోదరేతి విధిశంకర పూజితేతి |
వాణీతి శంభురమణీతి చ తారిణీతి
శ్రీదేశికేంద్ర కరుణేతి గృణామి నిత్యం || ౫ ||
శ్రేయస్కరీ ప్రకటమేవ తవాభిధానం
యత్రాస్తి తత్ర రవివత్ప్రథమానవీర్యం |
బ్రహ్మేంద్రరుద్రమరుదాది గృహాణి సౌఖ్యైః
పూర్ణాని నామమహిమా ప్రథితస్త్రిలోక్యామ్ || ౬ ||
శ్రేయస్కరి ప్రణతవత్సలతా త్వయీతి
వాచం శృణుష్వ సరళాం సరసాం చ సత్యామ్ |
భక్త్యా నతోఽస్మి వినతోఽస్మి సుమంగళే త్వత్-
పాదాంబుజే ప్రణిహితే మయి సన్నిధత్స్వ || ౭ ||
శ్రేయస్కరీచరణసేవనతత్పరేణ
కృష్ణేన భిక్షువపుషా రచితం పఠేద్యః |
తస్య ప్రసీదతి సురారివిమర్దనీయ-
మంబా తనోతి సదనేషు సుమంగళాని || ౮ ||
యథామతి కృతస్తుతౌ ముదముపైతి మాతా న కిం
యథావి భవదానతో ముదముపైతి పాత్రం న కిం |
భవాని తవ సంస్తుతిం విరచితుం నచాహం
క్షమస్తథాపి ముదమేష్యసి ప్రదిశసీష్టమంబ త్వరాత్ || ౯ ||
ఇతి శ్రేయస్కరీ స్తోత్రం ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రేయస్కరీ స్తోత్రం
READ
శ్రేయస్కరీ స్తోత్రం
on HinduNidhi Android App