శ్రీపాదాష్టకం PDF తెలుగు
Download PDF of Sripada Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీపాదాష్టకం తెలుగు Lyrics
|| శ్రీపాదాష్టకం ||
వేదాంతవేద్యం వరయోగిరుపం
జగత్ప్రకాశం సురలోకపూజ్యమ్ |
ఇష్టార్థసిద్ధిం కరుణాకరేశం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౧ ||
యోగీశరుపం పరమాత్మవేషం
సదానురాగం సహకార్యరుపమ్ |
వరప్రసాదం విబుధైకసేవ్యం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౨ ||
కాషాయవస్త్రం కరదండధారిణం
కమండలుం పద్మకరేణ శంఖమ్ |
చక్రం గదాభూషిత భూషణాఢ్యం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౩ ||
భూలోకసారం భువనైకనాథం
నాథాదినాథం నరలోకనాథమ్ |
కృష్ణావతారం కరుణాకటాక్షం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౪ ||
లోకాభిరామం గుణభూషణాఢ్యం
తేజో మునిశ్రేష్ఠ మునిం వరేణ్యమ్ |
సమస్తదుఃఖాని భయాని శాంతం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౫ ||
కృష్ణాసుతీరే వసతి ప్రసిద్ధం
శ్రీపాద శ్రీవల్లభ యోగిమూర్తిమ్ |
సర్వేజనైశ్చింతితకల్పవృక్షం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౬ ||
మంత్రాబ్ధిరాజం యతిరాజపూజ్యం
త్రైలోకనాథం జనసేవ్యనాథమ్ |
ఆనందచిత్తం అఖిలాత్మతేజం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౭ ||
మంత్రానుగమ్యం మహానిర్వితేజం
మహత్ప్రకాశం మహాశాంతమూర్తిమ్ |
త్రైలోక్యచిత్తం అఖిలాత్మతేజం
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే || ౮ ||
శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతంపాపం స్మరణేన వినశ్యతి || ౯ ||
ఇతి శ్రీపాదాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీపాదాష్టకం

READ
శ్రీపాదాష్టకం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
