త్రిపుర సుందరీ అష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Tripurasundari Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
|| త్రిపుర సుందరీ అష్టక స్తోత్రం || కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితాం। నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే। కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం। దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే। కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపలసద్వేలయా। మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాపి ఘనలీలయా కవచితా వయం లీలయా। కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం షడంబురువాసినీం సతతసిద్ధసౌదామినీం। విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే। కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం। మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే। స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలాం। ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం...
READ WITHOUT DOWNLOADత్రిపుర సుందరీ అష్టక స్తోత్రం
READ
త్రిపుర సుందరీ అష్టక స్తోత్రం
on HinduNidhi Android App