త్రివేణీ స్తోత్రం PDF
Download PDF of Triveni Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| త్రివేణీ స్తోత్రం || ముక్తామయాలంకృతముద్రవేణీ భక్తాభయత్రాణసుబద్ధవేణీ. మత్తాలిగుంజన్మకరందవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. లోకత్రయైశ్వర్యనిదానవేణీ తాపత్రయోచ్చాటనబద్ధవేణ ధర్మాఽర్థకామాకలనైకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. ముక్తాంగనామోహన-సిద్ధవేణీ భక్తాంతరానంద-సుబోధవేణీ. వృత్త్యంతరోద్వేగవివేకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. దుగ్ధోదధిస్ఫూర్జసుభద్రవేణీ నీలాభ్రశోభాలలితా చ వేణ స్వర్ణప్రభాభాసురమధ్యవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. విశ్వేశ్వరోత్తుంగకపర్దివేణీ విరించివిష్ణుప్రణతైకవేణీ. త్రయీపురాణా సురసార్ధవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. మాంగల్యసంపత్తిసమృద్ధవేణీ మాత్రాంతరన్యస్తనిదానవేణీ. పరంపరాపాతకహారివేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. నిమజ్జదున్మజ్జమనుష్యవేణీ త్రయోదయోభాగ్యవివేకవేణీ. విముక్తజన్మావిభవైకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ. సౌందర్యవేణీ సురసార్ధవేణీ మాధుర్యవేణీ మహనీయవేణీ. రత్నైకవేణీ రమణీయవేణీ...
READ WITHOUT DOWNLOADత్రివేణీ స్తోత్రం
READ
త్రివేణీ స్తోత్రం
on HinduNidhi Android App