తుంగభద్రా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Tungabhadraa Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
తుంగభద్రా స్తోత్రం తెలుగు Lyrics
|| తుంగభద్రా స్తోత్రం ||
తుంగా తుంగతరంగవేగసుభగా గంగాసమా నిమ్నగా
రోగాంతాఽవతు సహ్యసంజ్ఞితనగాజ్జాతాపి పూర్వాబ్ధిగా.
రాగాద్యాంతరదోషహృద్వరభగా వాగాదిమార్గాతిగా
యోగాదీష్టసుసిద్ధిదా హతభగా స్వంగా సువేగాపగా.
స్వసా కృష్ణావేణీసరిత ఉత వేణీవసుమణీ-
ప్రభాపూతక్షోణీచకితవరవాణీసుసరణిః.
అశేషాఘశ్రేణీహృదఖిలమనోధ్వాంతతరణిర్దృఢా
స్వర్నిశ్రేణిర్జయతి ధరణీవస్త్రరమణీ.
దృఢం బధ్వా క్షిప్తా భవజలనిధౌ భద్రవిధుతా
భ్రమచ్చిత్తాస్త్రస్తా ఉపగత సుపోతా అపి గతాః.
అధోధస్తాన్భ్రాంతాన్పరమకృపయా వీక్ష్య తరణిః
స్వయం తుంగా గంగాభవదశుభభంగాపహరణీ.
వర్ధా సధర్మా మిలితాత్ర పూర్వతో భద్రా కుముద్వత్యపి వారుణీతః.
తన్మధ్యదేశేఽఖిలపాపహారిణీ వ్యాలోకి తుంగాఽఖిలతాపహారిణీ.
భద్రయా రాజతే కీత్ర్యా యా తుంగా సహ భద్రయా.
సన్నిధిం సా కరోత్వేతం శ్రీదత్తం లఘుసన్నిధిం.
గంగాస్నానం తుంగాపానం భీమాతీరే యస్య ధ్యానం
లక్ష్మీపుర్యా భిక్షాదానం కృష్ణాతీరే చానుష్ఠానం.
సింహాఖ్యాద్రౌ నిద్రాస్థానం సేవా యస్య ప్రీత్యా ధ్యానం
సద్భక్తాయాక్షయ్యం దానం శ్రీదత్తాస్యాస్యాస్తు ధ్యానం.
తుంగాపగా మహాభంగా పాతు పాపవినాశినీ.
రాగాతిగా మహాగంగా జంతుతాపవినాశినీ.
హర పరమరయే సమస్తమదామయాన్
ఖలబలదలనేఽఘమప్యమలే మమ.
హరసి రసరసే సమస్తమనామలం
కురు గురుకరుణాం సమస్తమతే మయి.
వేగాతుంగాపగాఘం హరతు రథరయా దేవదేవర్షివంద్యా
వారం వారం వరం యజ్జలమలమలఘుప్రాశనే శస్తశర్మ.
శ్రీదత్తో దత్తదక్షః పిబతి బత బహు స్యాః పయః పద్మపత్రా-
క్షీం తామేతామితార్థాం భజ భజ భజతాం తారకాం రమ్యరమ్యాం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowతుంగభద్రా స్తోత్రం
READ
తుంగభద్రా స్తోత్రం
on HinduNidhi Android App