వైద్యేశ్వర అష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Vaidyeshwara Ashtaka Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
వైద్యేశ్వర అష్టక స్తోత్రం తెలుగు Lyrics
|| వైద్యేశ్వర అష్టక స్తోత్రం ||
మాణిక్యరజతస్వర్ణభస్మబిల్వాదిభూషితం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
దధిచందనమధ్వాజ్యదుగ్ధతోయాభిసేచితం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
ఉదితాదిత్యసంకాశం క్షపాకరధరం వరం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
లోకానుగ్రహకర్తారమార్త్తత్రాణపరాయణం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
జ్వరాదికుష్ఠపర్యంతసర్వరోగవినాశనం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
అపవర్గప్రదాతారం భక్తకామ్యఫలప్రదం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
సిద్ధసేవితపాదాబ్జం సిద్ధ్యాదిప్రదమీశ్వరం|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
బాలాంబికాసమేతం చ బ్రాహ్మణైః పూజితం సదా|
వైద్యనాథపురే నిత్యం దేవం వైద్యేశ్వరం భజే|
స్తోత్రం వైద్యేశ్వరస్యేదం యో భక్త్యా పఠతి ప్రభోః|
కృపయా దేవదేవస్య నీరోగో భవతి ధ్రువం|
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowవైద్యేశ్వర అష్టక స్తోత్రం
READ
వైద్యేశ్వర అష్టక స్తోత్రం
on HinduNidhi Android App