వేదసార దక్షిణామూర్తి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Vedasara Dakshinamurthy Stuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
||వేదసార దక్షిణామూర్తి స్తోత్రం || వృతసకలమునీంద్రం చారుహాసం సురేశం వరజలనిధిసంస్థం శాస్త్రవాదీషు రమ్యం. సకలవిబుధవంద్యం వేదవేదాంగవేద్యం త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే. విదితనిఖిలతత్త్వం దేవదేవం విశాలం విజితసకలవిశ్వం చాక్షమాలాసుహస్తం. ప్రణవపరవిధానం జ్ఞానముద్రాం దధానం త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే. వికసితమతిదానం ముక్తిదానం ప్రధానం సురనికరవదన్యం కామితార్థప్రదం తం. మృతిజయమమరాదిం సర్వభూషావిభూషం త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే. విగతగుణజరాగం స్నిగ్ధపాదాంబుజం తం త్నినయనమురమేకం సుందరాఽఽరామరూపం. రవిహిమరుచినేత్రం సర్వవిద్యానిధీశం త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే. ప్రభుమవనతధీరం జ్ఞానగమ్యం నృపాలం సహజగుణవితానం శుద్ధచిత్తం శివాంశం. భుజగగలవిభూషం భూతనాథం భవాఖ్యం త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే.
READ WITHOUT DOWNLOADవేదసార దక్షిణామూర్తి స్తోత్రం
READ
వేదసార దక్షిణామూర్తి స్తోత్రం
on HinduNidhi Android App