వీరభద్ర భుజంగ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Veerabhadra Bhujangam Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| వీరభద్ర భుజంగ స్తోత్రం || గుణాదోషభద్రం సదా వీరభద్రం ముదా భద్రకాల్యా సమాశ్లిష్టముగ్రం. స్వభక్తేషు భద్రం తదన్యేష్వభద్రం కృపాంభోధిముద్రం భజే వీరభద్రం. మహాదేవమీశం స్వదీక్షాగతాశం విబోధ్యాశుదక్షం నియంతుం సమక్షే. ప్రమార్ష్టుం చ దాక్షాయణీదైన్యభావం శివాంగాంబుజాతం భజే వీరభద్రం. సదస్యానుదస్యాశు సూర్యేందుబింబే కరాంఘ్రిప్రపాతైరదంతాసితాంగే. కృతం శారదాయా హృతం నాసభూషం ప్రకృష్టప్రభావం భజే వీరభద్రం. సతంద్రం మహేంద్రం విధాయాశు రోషాత్ కృశానుం నికృత్తాగ్రజిహ్వం ప్రధావ్య. కృష్ణవర్ణం బలాద్భాసభానం ప్రచండాట్టహాసం భజే వీరభద్రం. తథాన్యాన్ దిగీశాన్ సురానుగ్రదృష్ట్యా ఋషీనల్పబుద్ధీన్ ధరాదేవవృందాన్....
READ WITHOUT DOWNLOADవీరభద్ర భుజంగ స్తోత్రం
READ
వీరభద్ర భుజంగ స్తోత్రం
on HinduNidhi Android App