Download HinduNidhi App
Misc

సరయు స్తోత్రం

Sarayu Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| సరయు స్తోత్రం ||

తేఽన్తః సత్త్వముదంచయంతి రచయంత్యానందసాంద్రోదయం
దౌర్భాగ్యం దలయంతి నిశ్చలపదః సంభుంజతే సంపదః.

శయ్యోత్థాయమదభ్రభక్తిభరితశ్రద్ధావిశుద్ధాశయా
మాతః పాతకపాతకర్త్రి సరయు త్వాం యే భజంత్యాదరాత్.

కిం నాగేశశిరోవతంసితశశిజ్యోత్స్నాఛటా సంచితా
కిం వా వ్యాధిశమాయ భూమివలయం పీయూషధారాఽఽగతా.

ఉత్ఫుల్లామలపుండరీకపటలీసౌందర్య సర్వంకషా
మాతస్తావకవారిపూరసరణిః స్నానాయ మే జాయతాం.

అశ్రాంతం తవ సన్నిధౌ నివసతః కూలేషు విశ్రామ్యతః
పానీయం పిబతః క్రియాం కలయతస్తత్త్వం పరం ధ్యాయతః.

ఉద్యత్ప్రేమతరంగంభగురదృశా వీచిచ్ఛటాం పశ్యతో
దీనత్రాణపరే మమేదమయతాం వాసిష్ఠి శిష్టం వయః.

గంగా తిష్యవిచాలితా రవిసుతా కృష్ణప్రభావాశ్రితా
క్షుద్రా గోమతికా పరాస్తు సరితః ప్రాయోయమాశాం గతాః.

త్వం త్వాకల్పనివేశభాసురకలా పూర్ణేందుబింబోజ్జ్వలా
సౌమ్యాం సంస్థితిమాతనోషి జగతాం సౌభాగ్యసంపత్తయే.

మజ్జన్నాకనితంబినీ-స్తనతటాభోగస్ఖలత్కుంకుమ-
క్షోదామోదపరంపరాపరిమిలత్కల్లోలమాలావృతే.

మాతర్బ్రహ్మకమండలూదకలసత్సన్మానసోల్లాసిని
త్వద్వారాం నిచయేన మామకమలస్తోమోఽయమున్మూల్యతాం.

ఇష్టాన్ భోగాన్ ఘటయితుమివాగాధలక్ష్మీ పరార్ధ్యా
వాతారబ్ధస్ఫురితలహరీహస్తమావర్తయంతీ.

గంధద్రవ్యచ్ఛురణవికసద్వారివాసో వసానా
సా నః శీఘ్రం హరతు సరయూః సర్వపాపప్రరోహాన్.

జయతి విపులపాత్రప్రాంతసంరూఢగుల్మ-
వ్రతతితతినిబద్ధారామశోభాం శ్రయంతీ.

నిశి శశికరయోగాత్సైకతేఽప్యంబుసత్తాం
సపది విరచయంతి సాఽపగావైజయంతీ.

అంహాంసి నాశయంతీ ఘటయంతీ సకలసౌఖ్యజాలాని.
శ్రేయాంసి ప్రథయంతీ సరయూః సాకేతసంగతా పాతు.
య ఇమకం సరయూస్తబకం పఠేన్నివిడభక్తిరసాప్లుతమానసః.
స ఖలు తత్కృపయా సుఖమేధతేఽనుగతపుత్రకలత్రసమృద్ధిభాక్.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
సరయు స్తోత్రం PDF

Download సరయు స్తోత్రం PDF

సరయు స్తోత్రం PDF

Leave a Comment