Download HinduNidhi App
Misc

అఖిలాండేశ్వరీ స్తోత్రం

Akhilandeshwari Stotram Telugu

MiscStotram (स्तोत्र निधि)తెలుగు
Share This

|| అఖిలాండేశ్వరీ స్తోత్రం ||

సమగ్రగుప్తచారిణీం పరంతపఃప్రసాధికాం
మనఃసుఖైక- వర్ద్ధినీమశేష- మోహనాశినీం.

సమస్తశాస్త్రసన్నుతాం సదాఽష్చసిద్ధిదాయినీం
భజేఽఖిలాండరక్షణీం సమస్తలోకపావనీం.

తపోధనప్రపూజితాం జగద్వశీకరాం జయాం
భువన్యకర్మసాక్షిణీం జనప్రసిద్ధిదాయినీం.

సుఖావహాం సురాగ్రజాం సదా శివేన సంయుతాం
భజేఽఖిలాండరక్షణీం జగత్ప్రధానకామినీం.

మనోమయీం చ చిన్మయాం మహాకులేశ్వరీం ప్రభాం
ధరాం దరిద్రపాలినీం దిగంబరాం దయావతీం.

స్థిరాం సురమ్యవిగ్రహాం హిమాలయాత్మజాం హరాం
భజేఽఖిలాండరక్షణీం త్రివిష్టపప్రమోదినీం.

వరాభయప్రదాం సురాం నవీనమేఘకుంతలాం
భవాబ్ధిరోగనాశినీం మహామతిప్రదాయినీం.

సురమ్యరత్నమాలినీం పురాం జగద్విశాలినీం
భజేఽఖిలాండరక్షణీం త్రిలోకపారగామినీం.

శ్రుతీజ్యసర్వ- నైపుణామజయ్య- భావపూర్ణికాం
గెభీరపుణ్యదాయికాం గుణోత్తమాం గుణాశ్రయాం.

శుభంకరీం శివాలయస్థితాం శివాత్మికాం సదా
భజేఽఖిలాండరక్షణీం త్రిదేవపూజితాం సురాం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download అఖిలాండేశ్వరీ స్తోత్రం PDF

అఖిలాండేశ్వరీ స్తోత్రం PDF

Leave a Comment