Misc

అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్

Ardhanarishvara Ashtottara Shatanama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||

చాముండికాంబా శ్రీకంఠః పార్వతీ పరమేశ్వరః |
మహారాజ్ఞీ మహాదేవః సదారాధ్యా సదాశివః || ౧ ||

శివార్ధాంగీ శివార్ధాంగో భైరవీ కాలభైరవః |
శక్తిత్రితయరూపాఢ్యా మూర్తిత్రితయరూపవాన్ || ౨ ||

కామకోటిసుపీఠస్థా కాశీక్షేత్రసమాశ్రయః |
దాక్షాయణీ దక్షవైరి శూలినీ శూలధారకః || ౩ ||

హ్రీంకారపంజరశుకీ హరిశంకరరూపవాన్ |
శ్రీమద్గణేశజననీ షడాననసుజన్మభూః || ౪ ||

పంచప్రేతాసనారూఢా పంచబ్రహ్మస్వరూపభృత్ |
చండముండశిరశ్ఛేత్రీ జలంధరశిరోహరః || ౫ ||

సింహవాహా వృషారూఢః శ్యామాభా స్ఫటికప్రభః |
మహిషాసురసంహర్త్రీ గజాసురవిమర్దనః || ౬ ||

మహాబలాచలావాసా మహాకైలాసవాసభూః |
భద్రకాళీ వీరభద్రో మీనాక్షీ సుందరేశ్వరః || ౭ ||

భండాసురాదిసంహర్త్రీ దుష్టాంధకవిమర్దనః |
మధుకైటభసంహర్త్రీ మధురాపురనాయకః || ౮ ||

కాలత్రయస్వరూపాఢ్యా కార్యత్రయవిధాయకః |
గిరిజాతా గిరీశశ్చ వైష్ణవీ విష్ణువల్లభః || ౯ ||

విశాలాక్షీ విశ్వనాధః పుష్పాస్త్రా విష్ణుమార్గణః |
కౌసుంభవసనోపేతా వ్యాఘ్రచర్మాంబరావృతః || ౧౦ ||

మూలప్రకృతిరూపాఢ్యా పరబ్రహ్మస్వరూపవాన్ |
రుండమాలావిభూషాఢ్యా లసద్రుద్రాక్షమాలికః || ౧౧ ||

మనోరూపేక్షుకోదండా మహామేరుధనుర్ధరః |
చంద్రచూడా చంద్రమౌళిర్మహామాయా మహేశ్వరః || ౧౨ ||

మహాకాళీ మహాకాళో దివ్యరూపా దిగంబరః |
బిందుపీఠసుఖాసీనా శ్రీమదోంకారపీఠగః || ౧౩ ||

హరిద్రాకుంకుమాలిప్తా భస్మోద్ధూళితవిగ్రహః |
మహాపద్మాటవీలోలా మహాబిల్వాటవీప్రియః || ౧౪ ||

సుధామయీ విషధరో మాతంగీ ముకుటేశ్వరః |
వేదవేద్యా వేదవాజీ చక్రేశీ విష్ణుచక్రదః || ౧౫ ||

జగన్మయీ జగద్రూపో మృడాణీ మృత్యునాశనః |
రామార్చితపదాంభోజా కృష్ణపుత్రవరప్రదః || ౧౬ ||

రమావాణీసుసంసేవ్యా విష్ణుబ్రహ్మసుసేవితః |
సూర్యచంద్రాగ్నినయనా తేజస్త్రయవిలోచనః || ౧౭ ||

చిదగ్నికుండసంభూతా మహాలింగసముద్భవః |
కంబుకంఠీ కాలకంఠో వజ్రేశీ వజ్రిపూజితః || ౧౮ ||

త్రికంటకీ త్రిభంగీశో భస్మరక్షా స్మరాంతకః |
హయగ్రీవవరోద్ధాత్రీ మార్కండేయవరప్రదః || ౧౯ ||

చింతామణిగృహావాసా మందరాచలమందిరః |
వింధ్యాచలకృతావాసా వింధ్యశైలార్యపూజితః || ౨౦ ||

మనోన్మనీ లింగరూపో జగదంబా జగత్పితా |
యోగనిద్రా యోగగమ్యో భవానీ భవమూర్తిమాన్ || ౨౧ ||

శ్రీచక్రాత్మరథారూఢా ధరణీధరసంస్థితః |
శ్రీవిద్యా వేద్యమహిమా నిగమాగమసంశ్రయః || ౨౨ ||

దశశీర్షసమాయుక్తా పంచవింశతిశీర్షవాన్ |
అష్టాదశభుజాయుక్తా పంచాశత్కరమండితః || ౨౩ ||

బ్రాహ్మ్యాదిమాతృకారూపా శతాష్టేకాదశాత్మవాన్ |
స్థిరా స్థాణుస్తథా బాలా సద్యోజాత ఉమా మృడః || ౨౪ ||

శివా శివశ్చ రుద్రాణీ రుద్రశ్చైవేశ్వరీశ్వరః |
కదంబకాననావాసా దారుకారణ్యలోలుపః || ౨౫ ||

నవాక్షరీమనుస్తుత్యా పంచాక్షరమనుప్రియః |
నవావరణసంపూజ్యా పంచాయతనపూజితః || ౨౬ ||

దేహస్థషట్చక్రదేవీ దహరాకాశమధ్యగః |
యోగినీగణసంసేవ్యా భృంగ్యాదిప్రమథావృతః || ౨౭ ||

ఉగ్రతారా ఘోరరూపః శర్వాణీ శర్వమూర్తిమాన్ |
నాగవేణీ నాగభూషో మంత్రిణీ మంత్రదైవతః || ౨౮ ||

జ్వలజ్జిహ్వా జ్వలన్నేత్రో దండనాథా దృగాయుధః |
పార్థాంజనాస్త్రసంధాత్రీ పార్థపాశుపతాస్త్రదః || ౨౯ ||

పుష్పవచ్చక్రతాటంకా ఫణిరాజసుకుండలః |
బాణపుత్రీవరోద్ధాత్రీ బాణాసురవరప్రదః || ౩౦ ||

వ్యాళకంచుకసంవీతా వ్యాళయజ్ఞోపవీతవాన్ |
నవలావణ్యరూపాఢ్యా నవయౌవనవిగ్రహః || ౩౧ ||

నాట్యప్రియా నాట్యమూర్తిస్త్రిసంధ్యా త్రిపురాంతకః |
తంత్రోపచారసుప్రీతా తంత్రాదిమవిధాయకః || ౩౨ ||

నవవల్లీష్టవరదా నవవీరసుజన్మభూః |
భ్రమరజ్యా వాసుకిజ్యో భేరుండా భీమపూజితః || ౩౩ ||

నిశుంభశుంభదమనీ నీచాపస్మారమర్దనః |
సహస్రారాంబుజారూఢా సహస్రకమలార్చితః || ౩౪ ||

గంగాసహోదరీ గంగాధరో గౌరీ త్రయంబకః |
శ్రీశైలభ్రమరాంబాఖ్యా మల్లికార్జునపూజితః || ౩౫ ||

భవతాపప్రశమనీ భవరోగనివారకః |
చంద్రమండలమధ్యస్థా మునిమానసహంసకః || ౩౬ ||

ప్రత్యంగిరా ప్రసన్నాత్మా కామేశీ కామరూపవాన్ |
స్వయంప్రభా స్వప్రకాశః కాళరాత్రీ కృతాంతహృత్ || ౩౭ ||

సదాన్నపూర్ణా భిక్షాటో వనదుర్గా వసుప్రదః |
సర్వచైతన్యరూపాఢ్యా సచ్చిదానందవిగ్రహః || ౩౮ ||

సర్వమంగళరూపాఢ్యా సర్వకళ్యాణదాయకః |
రాజరాజేశ్వరీ శ్రీమద్రాజరాజప్రియంకరః || ౩౯ ||

అర్ధనారీశ్వరస్యేదం నామ్నామష్టోత్తరం శతమ్ |
పఠన్నర్చన్ సదా భక్త్యా సర్వసామ్రాజ్యమాప్నుయాత్ || ౪౦ ||

ఇతి శ్రీస్కాందమహాపురాణే అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ PDF

Download అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ PDF

అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App