శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః
|| శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః || ఓం ధూమావత్యై నమః | ఓం ధూమ్రవర్ణాయై నమః | ఓం ధూమ్రపానపరాయణాయై నమః | ఓం ధూమ్రాక్షమథిన్యై నమః | ఓం ధన్యాయై నమః | ఓం ధన్యస్థాననివాసిన్యై నమః | ఓం అఘోరాచారసంతుష్టాయై నమః | ఓం అఘోరాచారమండితాయై నమః | ఓం అఘోరమంత్రసంప్రీతాయై నమః | ౯ ఓం అఘోరమంత్రపూజితాయై నమః | ఓం అట్టాట్టహాసనిరతాయై నమః | ఓం మలినాంబరధారిణ్యై నమః | ఓం వృద్ధాయై…