శ్రీ శివ స్తోత్రమ్ (అసిత కృతమ్) PDF తెలుగు
Download PDF of Asitha Krutha Shiva Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ శివ స్తోత్రమ్ (అసిత కృతమ్) తెలుగు Lyrics
|| శ్రీ శివ స్తోత్రమ్ (అసిత కృతమ్) ||
అసిత ఉవాచ
జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ |
యోగీంద్రాణాం చ యోగీంద్ర గురూణాం గురవే నమః || ౧ ||
మృత్యోర్మృత్యుస్వరూపేణ మృత్యుసంసారఖండన |
మృత్యోరీశ మృత్యుబీజ మృత్యుంజయ నమోఽస్తు తే || ౨ ||
కాలరూపః కలయతాం కాలకాలేశ కారణ |
కాలాదతీత కాలస్థ కాలకాల నమోఽస్తు తే || ౩ ||
గుణాతీత గుణాధార గుణబీజ గుణాత్మక |
గుణీశ గుణినాం బీజ గుణినాం గురవే నమః || ౪ ||
బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మభావనతత్పరః |
బ్రహ్మబీజస్వరూపేణ బ్రహ్మబీజ నమోఽస్తు తే || ౫ ||
ఇతి స్తుత్వా శివం నత్వా పురస్తస్థౌ మునీశ్వరః |
దీనవత్సాఽశ్రునేత్రశ్చ పులకాంచితవిగ్రహః || ౬ ||
అసితేన కృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
వర్షమేకం హవిష్యాశీ శంకరస్య మహాత్మనః || ౭ ||
స లభేద్వైష్ణవం పుత్రం జ్ఞానినం చిరజీవినమ్ |
భవేద్ధనాఢ్యోఽదుఃఖీ చ మూకో భవతి పండితః || ౮ ||
అభార్యో లభతే భార్యాం సుశీలాం చ పతివ్రతామ్ |
ఇహ లోకే సుఖం భుక్త్వా యాత్యంతే శివసన్నిధిమ్ || ౯ ||
ఇదం స్తోత్రం పురా దత్తం బ్రహ్మణా చ ప్రచేతసే |
ప్రచేతసా స్వపుత్రాయాసితాయ దత్తముత్తమమ్ || ౧౦ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అసితకృత శివస్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ శివ స్తోత్రమ్ (అసిత కృతమ్)

READ
శ్రీ శివ స్తోత్రమ్ (అసిత కృతమ్)
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
