భారతీ భావన స్తోత్రం PDF తెలుగు
Download PDF of Bharati Bhavana Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
భారతీ భావన స్తోత్రం తెలుగు Lyrics
|| భారతీ భావన స్తోత్రం ||
శ్రితజనముఖ- సంతోషస్య దాత్రీం పవిత్రాం
జగదవనజనిత్రీం వేదవనేదాంతత్త్వాం.
విభవనవరదాం తాం వృద్ధిదాం వాక్యదేవీం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
విధిహరిహరవంద్యాం వేదనాదస్వరూపాం
గ్రహరసరవ- శాస్త్రజ్ఞాపయిత్రీం సునేత్రాం.
అమృతముఖసమంతాం వ్యాప్తలోకాం విధాత్రీం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
కృతకనకవిభూషాం నృత్యగానప్రియాం తాం
శతగుణహిమరశ్మీ- రమ్యముఖ్యాంగశోభాం.
సకలదురితనాశాం విశ్వభావాం విభావాం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
సమరుచిఫలదానాం సిద్ధిదాత్రీం సురేజ్యాం
శమదమగుణయుక్తాం శాంతిదాం శాంతరూపాం.
అగణితగుణరూపాం జ్ఞానవిద్యాం బుధాద్యాం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
వికటవిదితరూపాం సత్యభూతాం సుధాంశాం
మణిమకుటవిభూషాం భుక్తిముక్తిప్రదాత్రీం.
మునినుతపదపద్మాం సిద్ధదేశ్యాం విశాలాం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowభారతీ భావన స్తోత్రం
READ
భారతీ భావన స్తోత్రం
on HinduNidhi Android App