
భువనేశ్వరీ పంచక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Bhuvaneshwari Panchaka Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
భువనేశ్వరీ పంచక స్తోత్రం తెలుగు Lyrics
|| భువనేశ్వరీ పంచక స్తోత్రం ||
ప్రాతః స్మరామి భువనాసువిశాలభాలం
మాణిక్యమౌలిలసితం సుసుధాంశుఖణ్దం.
మందస్మితం సుమధురం కరుణాకటాక్షం
తాంబూలపూరితముఖం శ్రుతికుందలే చ.
ప్రాతః స్మరామి భువనాగలశోభిమాలాం
వక్షఃశ్రియం లలితతుంగపయోధరాలీం.
సంవిద్ఘటంచ దధతీం కమలం కరాభ్యాం
కంజాసనాం భగవతీం భువనేశ్వరీం తాం.
ప్రాతః స్మరామి భువనాపదపారిజాతం
రత్నౌఘనిర్మితఘటే ఘటితాస్పదంచ.
యోగంచ భోగమమితం నిజసేవకేభ్యో
వాంచాఽధికం కిలదదానమనంతపారం.
ప్రాతః స్తువే భువనపాలనకేలిలోలాం
బ్రహ్మేంద్రదేవగణ- వందితపాదపీఠం.
బాలార్కబింబసమ- శోణితశోభితాంగీం
బింద్వాత్మికాం కలితకామకలావిలాసాం.
ప్రాతర్భజామి భువనే తవ నామ రూపం
భక్తార్తినాశనపరం పరమామృతంచ.
హ్రీంకారమంత్రమననీ జననీ భవానీ
భద్రా విభా భయహరీ భువనేశ్వరీతి.
యః శ్లోకపంచకమిదం స్మరతి ప్రభాతే
భూతిప్రదం భయహరం భువనాంబికాయాః.
తస్మై దదాతి భువనా సుతరాం ప్రసన్నా
సిద్ధం మనోః స్వపదపద్మసమాశ్రయంచ.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowభువనేశ్వరీ పంచక స్తోత్రం

READ
భువనేశ్వరీ పంచక స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
