దక్షిణామూర్త్తి దశక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Dakshinamurthy Dashakam Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
దక్షిణామూర్త్తి దశక స్తోత్రం తెలుగు Lyrics
|| దక్షిణామూర్త్తి దశక స్తోత్రం ||
పున్నాగవారిజాతప్రభృతిసుమస్రగ్విభూషితగ్రీవః.
పురగర్వమర్దనచణః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
పూజితపదాంబుజాతః పురుషోత్తమదేవరాజపద్మభవైః.
పూగప్రదః కలానాం పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
హాలాహలోజ్జ్వలగలః శైలాదిప్రవరగణైర్వీతః.
కాలాహంకృతిదలనః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
కైలాసశైలానలయో లీలాలేశేన నిర్మితాజాండః.
బాలాబ్జకృతావతంసః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
చేలాజితకుందదుగ్ధో లోలః శైలాధిరాజతనయాయాం.
ఫాలవిరాజద్వహ్నిః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
న్యగ్రోధమూలవాసీ న్యక్కృతచంద్రో ముఖాంబుజాతేన.
పుణ్యైకలభ్యచరణః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
మందార ఆనతతతేర్వృందారకవృందవందితపదాబ్జః.
వందారుపూర్ణకరుణః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
ముక్తామాలాభూషస్త్యక్తాశప్రవరయోగిభిః సేవ్యః.
భక్తాఖిలేష్టదాయీ పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
ముద్రామాలామృతధటపుస్తకరాజత్కరాంభోజః.
ముక్తిప్రదాననిరతః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
స్తోకార్చనపరితుష్టః శోకాపహపాదపంకజస్మరణః.
లోకావనకృతదీక్షః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowదక్షిణామూర్త్తి దశక స్తోత్రం
READ
దక్షిణామూర్త్తి దశక స్తోత్రం
on HinduNidhi Android App