శ్రీ దత్తాత్రేయాష్టకం PDF తెలుగు
Download PDF of Dattatreya Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ దత్తాత్రేయాష్టకం తెలుగు Lyrics
|| శ్రీ దత్తాత్రేయాష్టకం ||
శ్రీదత్తాత్రేయాయ నమః .
ఆదౌ బ్రహ్మమునీశ్వరం హరిహరం సత్త్వం-రజస్తామసం
బ్రహ్మాండం చ త్రిలోకపావనకరం త్రైమూర్తిరక్షాకరం .
భక్తానామభయార్థరూపసహితం సోఽహం స్వయం భావయన్
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
విశ్వం విష్ణుమయం స్వయం శివమయం బ్రహ్మామునీంద్రోమయం
బ్రహ్మేంద్రాదిసురాగణార్చితమయం సత్యం సముద్రోమయం .
సప్తం లోకమయం స్వయం జనమయం మధ్యాదివృక్షోమయం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
ఆదిత్యాదిగ్రహా స్వధాఋషిగణం వేదోక్తమార్గే స్వయం
వేదం శాస్త్ర-పురాణపుణ్యకథితం జ్యోతిస్వరూపం శివం .
ఏవం శాస్త్రస్వరూపయా త్రయగుణైస్త్రైలోక్యరక్షాకరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
ఉత్పత్తి-స్థితి-నాశకారణకరం కైవల్యమోక్షప్రదం
కైలాసాదినివాసినం శశిధరం రుద్రాక్షమాలాగలం .
హస్తే చాప-ధనుఃశరాశ్చ ముసలం ఖట్వాంగచర్మాధరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
శుద్ధం చిత్తమయం సువర్ణమయదం బుద్ధిం ప్రకాశోమయం
భోగ్యం భోగమయం నిరాహతమయం ముక్తిప్రసన్నోమయం .
దత్తం దత్తమయం దిగంబరమయం బ్రహ్మాండసాక్షాత్కరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
సోఽహంరూపమయం పరాత్పరమయం నిఃసంగనిర్లిప్తకం
నిత్యం శుద్ధనిరంజనం నిజగురుం నిత్యోత్సవం మంగలం .
సత్యం జ్ఞానమనంతబ్రహ్మహృదయం వ్యాప్తం పరోదైవతం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
కాషాయం కరదండధారపురుషం రుద్రాక్షమాలాగలం
భస్మోద్ధూలితలోచనం కమలజం కోల్హాపురీభిక్షణం .
కాశీస్నానజపాదికం యతిగురుం తన్మాహురీవాసితం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
కృష్ణాతీరనివాసినం నిజపదం భక్తార్థసిద్ధిప్రదం
ముక్తిం దత్తదిగంబరం యతిగురుం నాస్తీతి లోకాంజనం .
సత్యం సత్యమసత్యలోకమహిమా ప్రాప్తవ్యభాగ్యోదయం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం ..
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీదత్తాష్టకం సంపూర్ణం .
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ దత్తాత్రేయాష్టకం
READ
శ్రీ దత్తాత్రేయాష్టకం
on HinduNidhi Android App