శ్రీ హనుమాన్ రక్షా స్తోత్రం
|| Hanuman Raksha Stotram Telugu || ॥ శ్రీహనుమద్రక్షాస్తోత్రమ్ || వామే కరే వైరిభిదం వహన్తం శైలం పరే శృఙ్ఞలహారటఙ్కమ్ । దదానమచ్ఛాచ్ఛసువర్ణవర్ణం భజే జ్వలత్కుణ్డలమార్ఖనేయమ్ ॥ ౧॥ పద్మరాగమణికుణ్డలత్విషా పాటలీకృతకపోలమస్తకమ్ |. దివ్యహేమకదలీవనాన్తరే భావయామి పవమాననన్దనమ్ ॥ ౨॥ ఉద్యదాదిత్యసఙ్కాశముదారభుజవిక్రమమ్ | కన్దర కోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్ ॥ ౩॥ శ్రీరామహృదయానన్దం భక్తకల్పమహీరుహమ్ | అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ || ౪॥ వామహస్తే మహాకృచదశాస్యకరమర్దనమ్ | ఉద్యద్వీక్షణకోదణ్డం హనూమన్తం విచిన్తయేత్ ॥ ౫||…