హనుమాన్ చలిసా
|| హనుమాన్ చలిసా || దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి || అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ||…