గోకులనాయక అష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Gokulanayaka Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
గోకులనాయక అష్టక స్తోత్రం తెలుగు Lyrics
|| గోకులనాయక అష్టక స్తోత్రం ||
నందగోపభూపవంశభూషణం విభూషణం
భూమిభూతిభురి- భాగ్యభాజనం భయాపహం.
ధేనుధర్మరక్షణావ- తీర్ణపూర్ణవిగ్రహం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గోపబాలసుందరీ- గణావృతం కలానిధిం
రాసమండలీవిహార- కారికామసుందరం.
పద్మయోనిశంకరాది- దేవవృందవందితం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గోపరాజరత్నరాజి- మందిరానురింగణం
గోపబాలబాలికా- కలానురుద్ధగాయనం.
సుందరీమనోజభావ- భాజనాంబుజాననం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
ఇంద్రసృష్టవృష్టివారి- వారణోద్ధృతాచలం
కంసకేశికుంజరాజ- దుష్టదైత్యదారణం.
కామధేనుకారితాభి- ధానగానశోభితం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గోపికాగృహాంతగుప్త- గవ్యచౌర్యచంచలం
దుగ్ధభాండభేదభీత- లజ్జితాస్యపంకజం.
ధేనుధూలిధూసరాంగ- శోభిహారనూపురం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
వత్సధేనుగోపబాల- భీషణోత్థవహ్నిపం
కేకిపిచ్ఛకల్పితావతంస- శోభితాననం.
వేణువాద్యమత్తధోష- సుందరీమనోహరం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గర్వితామరేంద్రకల్ప- కల్పితాన్నభోజనం
శారదారవిందవృంద- శోభిహంసజారతం.
దివ్యగంధలుబ్ధ- భృంగపారిజాతమాలినం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
వాసరావసానగోష్ఠ- గామిగోగణానుగం
ధేనుదోహదేహగేహమోహ- విస్మయక్రియం.
స్వీయగోకులేశదాన- దత్తభక్తరక్షణం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowగోకులనాయక అష్టక స్తోత్రం

READ
గోకులనాయక అష్టక స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
