కుండలినీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Kundalini Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
కుండలినీ స్తోత్రం తెలుగు Lyrics
|| కుండలినీ స్తోత్రం ||
నమస్తే దేవదేవేశి యోగీశప్రాణవల్లభే |
సిద్ధిదే వరదే మాతః స్వయంభూలింగవేష్టితే || ౧ ||
ప్రసుప్త భుజగాకారే సర్వదా కారణప్రియే |
కామకళాన్వితే దేవి మమాభీష్టం కురుష్వ చ || ౨ ||
అసారే ఘోరసంసారే భవరోగాత్ కులేశ్వరీ |
సర్వదా రక్ష మాం దేవి జన్మసంసారసాగరాత్ || ౩ ||
ఇతి కుండలిని స్తోత్రం ధ్యాత్వా యః ప్రపఠేత్ సుధీః |
ముచ్యతే సర్వ పాపేభ్యో భవసంసారరూపకే || ౪ ||
ఇతి ప్రాణతోషిణీతంత్రే కుండలినీ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowకుండలినీ స్తోత్రం
READ
కుండలినీ స్తోత్రం
on HinduNidhi Android App