
శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం) PDF తెలుగు
Download PDF of Lopamudra Kruta Sri Lakshmi Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం) తెలుగు Lyrics
|| శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం) ||
మాతర్నమామి కమలే పద్మాఽఽయతసులోచనే |
శ్రీవిష్ణుహృత్కమలస్థే విశ్వమాతర్నమోఽస్తు తే || ౧ ||
క్షీరసాగరసత్పుత్రి పద్మగర్భాభసుందరి |
లక్ష్మి ప్రసీద సతతం విశ్వమాతర్నమోఽస్తు తే || ౨ ||
మహేంద్రసదనే త్వం శ్రీః రుక్మిణీ కృష్ణభామినీ |
చంద్రే జ్యోత్స్నా ప్రభా సూర్యే విశ్వమాతర్నమోఽస్తు తే || ౩ ||
స్మితాననే జగద్ధాత్రి శరణ్యే సుఖవర్ధిని |
జాతవేదసి దహనే విశ్వమాతర్నమోఽస్తు తే || ౪ ||
బ్రహ్మాణి త్వం సర్జనాఽసి విష్ణౌ త్వం పోషికా సదా |
శివే సంహారికా శక్తిర్విశ్వమాతర్నమోఽస్తు తే || ౫ ||
త్వయా శూరో గుణీ విజ్ఞో ధన్యో మాన్యః కులీనకః |
కలాశీలకలాపాఢ్యో విశ్వమాతర్నమోఽస్తు తే || ౬ ||
త్వయా గజస్తురంగశ్చ స్త్రైణస్తృణం సరః సదః |
దేవో గృహం కణః శ్రేష్ఠా విశ్వమాతర్నమోఽస్తు తే || ౭ ||
త్వయా పక్షీ పశుః శయ్యా రత్నం పృథ్వీ నరో వధూః |
శ్రేష్ఠాః శుద్ధా మహాలక్ష్మి విశ్వమాతర్నమోఽస్తు తే || ౮ ||
లక్ష్మి శ్రీ కమలే పద్మే రమే పద్మోద్భవే సతి |
అబ్ధిజే విష్ణుపత్ని త్వం ప్రసీద సతతం ప్రియే || ౯ ||
ఇతి శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం లోపాముద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)

READ
శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
