మధురాష్టకం PDF తెలుగు
Download PDF of Madhurashtakam Telugu
Shri Krishna ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
మధురాష్టకం తెలుగు Lyrics
॥ మధురాష్టకం ॥
మధురాష్టక్
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం .
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం .
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
వేణుర్మధురో రేణుర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురౌ .
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం .
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం రమణం మధురం .
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా .
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
గోపీ మధురా లీలా మధురా యుక్తం
మధురం ముక్తం మధురం .
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా .
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం .
.. ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం ..
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowమధురాష్టకం
READ
మధురాష్టకం
on HinduNidhi Android App