మహాలక్ష్మీ స్తుతి PDF తెలుగు
Download PDF of Mahalakshmi Stuti Telugu
Lakshmi Ji ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
మహాలక్ష్మీ స్తుతి తెలుగు Lyrics
|| మహాలక్ష్మీ స్తుతి ||
మహాలక్ష్మీమహం భజే .
దేవదైత్యనుతవిభవాం వరదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వరత్నధనవసుదాం సుఖదాం మహాలక్ష్మీమహం భజే
.
సర్వసిద్ధగణవిజయాం జయదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వదుష్టజనదమనీం నయదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వపాపహరవరదాం సుభగాం మహాలక్ష్మీమహం భజే .
ఆదిమధ్యాంతరహితాం విరలాం మహాలక్ష్మీమహం భజే .
మహాలక్ష్మీమహం భజే .
కావ్యకీర్తిగుణకలితాం కమలాం మహాలక్ష్మీమహం భజే .
దివ్యనాగవరవరణాం విమలాం మహాలక్ష్మీమహం భజే .
సౌమ్యలోకమతిసుచరాం సరలాం మహాలక్ష్మీమహం భజే .
సిద్ధిబుద్ధిసమఫలదాం సకలాం మహాలక్ష్మీమహం భజే .
సూర్యదీప్తిసమసుషమాం సురమాం మహాలక్ష్మీమహం భజే .
సర్వదేశగతశరణాం శివదాం మహాలక్ష్మీమహం భజే .
మహాలక్ష్మీమహం భజే .
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowమహాలక్ష్మీ స్తుతి
READ
మహాలక్ష్మీ స్తుతి
on HinduNidhi Android App