శ్రీ నందకుమారాష్టకం PDF

శ్రీ నందకుమారాష్టకం PDF తెలుగు

Download PDF of Nandakumar Ashtakam Telugu

Shri KrishnaAshtakam (अष्टकम संग्रह)తెలుగు

|| శ్రీ నందకుమారాష్టకం || సుందరగోపాలం ఉరవనమాలంనయనవిశాలం దుఃఖహరం. వృందావనచంద్రమానందకందంపరమానందం ధరణిధర వల్లభఘనశ్యామం పూర్ణకామంఅత్యభిరామం ప్రీతికరం. భజ నందకుమారం సర్వసుఖసారంతత్త్వవిచారం బ్రహ్మపరం.. సుందరవారిజవదనం నిర్జితమదనంఆనందసదనం ముకుటధరం. గుంజాకృతిహారం విపినవిహారంపరమోదారం చీరహర వల్లభపటపీతం కృతఉపవీతంకరనవనీతం విబుధవరం. భజ నందకుమారం సర్వసుఖసారంతత్త్వవిచారం బ్రహ్మపరం.. శోభితముఖధూలం యమునాకూలంనిపటఅతూలం సుఖదతరం. ముఖమండితరేణుం చారితధేనుంవాదితవేణుం మధురసుర వల్లభమతివిమలం శుభపదకమలంనఖరుచిఅమలం తిమిరహరం. భజ నందకుమారం సర్వసుఖసారంతత్త్వవిచారం బ్రహ్మపరం.. శిరముకుటసుదేశం కుంచితకేశంనటవరవేశం కామవరం. మాయాకృతమనుజం హలధరఅనుజంప్రతిహతదనుజం భారహర వల్లభవ్రజపాలం సుభగసుచాలంహితమనుకాలం భావవరం. భజ నందకుమారం సర్వసుఖసారంతత్త్వవిచారం బ్రహ్మపరం.....

READ WITHOUT DOWNLOAD
శ్రీ నందకుమారాష్టకం
Share This
శ్రీ నందకుమారాష్టకం PDF
Download this PDF